కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
నైరుతి రుతుపవనాల రాక గురించి భారత వాతావరణ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. వచ్చే 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రాన్ని తాకనున్నాయని తాజాగా వెల్లడించింది. గురువారం దేశ ప్రధాన భూభాగంలోకి ప్రవేశించి ఉదయం కేరళ ను తాకాయని భారత వాతావరణ శాఖ …













