పోలీసు అత్యుత్సాహం..టార్గెట్ కోసం వాహనదారులకూ తప్పని తిప్పలు..

పోలీసు అత్యుత్సాహం..టార్గెట్ కోసం వాహనదారులకూ తప్పని తిప్పలు..
పోలీసు అత్యుత్సాహం..టార్గెట్ కోసం వాహనదారులకూ తప్పని తిప్పలు..రోడ్డు పైకి రావాలంటేనే జంకుతున్న రైతులు, గ్రామస్తులుపోలీసుల  తీరు వట్ల స్థానికులు ఆగ్రహం..సివిల్ డ్రెస్ లో సిబ్బంది... డ్రైవర్ చేతిలో లాఠీ....? సిద్దిపేట టైమ్స్, మిరుదొడ్డి, చట్టం ఎవరికీ చుట్టం కాదు... అలాగని అర్హత…

మాంటిస్సోరి స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు

మాంటిస్సోరి స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు
మాంటిస్సోరి స్కూల్లో కృష్ణాష్టమి వేడుకలు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్హుస్నాబాద్ పట్టణంలోని మాంటిస్సోరి కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో శనివారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా చిన్నారి విద్యార్థినీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వివిధ రకాల నృత్యాలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ…

మోడల్ స్కూల్ లో మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీ

మోడల్ స్కూల్ లో మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీ
మోడల్ స్కూల్ లో మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: హుస్నాబాద్ పట్టణంలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో పురపాలక సంఘ కమిషనర్ టి మల్లికార్జున్ ఆకస్మిక తనిఖీ చేశారు. మోడల్ స్కూల్ లో ఉన్న టాయిలెట్లను పరిశీలించి…

తెలంగాణ మున్నూరు కాపు సహకార సంఘాల సంస్థ ఏర్పాటు

తెలంగాణ మున్నూరు కాపు సహకార సంఘాల సంస్థ ఏర్పాటు
తెలంగాణ మున్నూరు కాపుల అభివృద్ధికి 50 కోట్లతో కాపు సహకార సంఘాల సంస్థ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర మాజీ హౌస్ ఫెడ్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం వెనుక బడిన…

చంపుతామని బెదిరిస్తున్నారు రక్షణ కల్పించండి

చంపుతామని బెదిరిస్తున్నారు రక్షణ కల్పించండి
చంపుతామని బెదిరిస్తున్నారు రక్షణ కల్పించండి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన గిరిజన మహిళ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, అక్కన్నపేట:హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలం చాపగానితండా పరిధిలోని తెల్లపలుగుతండాకు చెందిన మాలోతు లక్ష్మికి అదే గ్రామానికి చెందిన కొంత మందితో ప్రాణం భయం…

మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి అవగాహన

మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి అవగాహన
మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి అవగాహనఉపాధ్యాయులు అంటే భయము భక్తి ఉండాలిచదువుకునే సమయంలో ఎలాంటి చెడు ఆలోచనలకు తావియ్యకూడదుగుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేస్తే ఎలాంటి వివరాలు తెలుపవద్దునూతన చట్టాలు మహిళల రక్షణకు పెద్దపీట వేయడం జరిగిందిసైబర్ నేరాలపై జాగ్రత్తగా…

రుణమాఫీ సమస్యల పై వ్యవసాయ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం

రుణమాఫీ సమస్యల పై వ్యవసాయ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం
రుణమాఫీ పథకం అమలు కాని రైతు సమస్యల పరిష్కారం పై వ్యవసాయ అధికారులతో ప్రత్యేక చర్యలురుణమాఫీ పై రైతులకు ఇబ్బందులు లేకుండా అధికారులు వ్యవహరించాలి.రుణమాఫీ పై వ్యవసాయ శాఖ అధికారులకు పోన్ సంభాషణలో మంత్రి తుమ్మల దిశా నిర్దేశంకేంద్ర, రాష్ట్ర వ్యవసాయ…

“మేర మల్లేశం” పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్

“మేర మల్లేశం” పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్
తెలంగాణ సాయుధ పోరాట వీరుడు "మేర మల్లేశం" స్వీయ చరిత్ర 'మేర మల్లేశం - పోరాట పాటలు' పుస్తకాన్ని ఆవిష్కరించిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ : తెలంగాణ సాయుధ పోరాట…

హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ సుడిగాలి పర్యటన..

హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ సుడిగాలి పర్యటన..
హుస్నాబాద్ లో సిద్దిపేట కలెక్టర్ తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ సుడిగాలి పర్యటన..హుస్నాబాద్ అభివృద్ధికి జరుగుతున్న పనులు తీసుకోవాల్సిన చర్యలపై ఫీల్డ్ విజిట్ఉన్నత పాఠశాలలకు సైన్స్ , రోబోటెక్ కంప్యూటర్ ల్యాబ్..మినీ  స్టేడియంలో స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి కార్యాచరణహుస్నాబాద్ రాష్ట్రంలోనే…

ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వందే..

ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వందే..
ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వందే.. త్వరలో కొత్త రేషన్ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు రుణమాఫీ కానీ వారు ఆందోళన చెందవద్ధు రైతులు బిఆర్ఎస్, బీజేపీ చట్రంలో పడద్దు బిఆర్ఎస్ హయంలో రైతు రుణమాఫీ…