గజ్వేల్ గుర్తుతెలియని వాహనం ఢీ..ఇద్దరు కానిస్టేబుల్ దుర్మరణం..
గజ్వేల్ గుర్తుతెలియని వాహనం ఢీ..ఇద్దరు కానిస్టేబుల్ దుర్మరణం.. సిద్దిపేట టైమ్స్, గజ్వేల్విధుల నిర్వహణకు బైక్ పై వెళుతూ ఇద్దరు కానిస్టేబుల్ ఆదివారం తెల్లవారుజామున గజ్వేల్ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు. గుర్తులేని వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు…













