కాసీంపూర్ తండాలో సర్పంచ్ ఎన్నిక పై గ్రామస్తుల తీర్మానం..
కాసీంపూర్ తండాలో సర్పంచ్ ఎన్నిక పై గ్రామస్తుల తీర్మానం.. సిద్ధిపేట టైమ్స్ రామాయంపేట; నిజాంపేట మండల పరిధిలోని కాసింపూర్ తాండ గ్రామంలో ఆదివారం గ్రామ సర్పంచ్ ఎన్నికపై గ్రామ పెద్దల సమక్షంలో గ్రామానికి చెందిన లౌడ్యా రామ చందర్ నాయక్, ను…













