చదువు ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు
చదువు ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చుచదువుకునే సమయంలో ఎలాంటి చెడు ఆలోచనలకు తావియ్యకూడదుఏకాగ్రతతో విద్యను అభ్యసించాలితల్లిదండ్రులను విద్యను నేర్పిన గురువులను జీవితంలో ఎప్పుడూ మర్చిపోవద్దుతల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుంచుకొని ఇష్టపడి చదువుకోవాలి మాంటిస్సోరి స్కూల్ విద్యార్థులకు మహిళల రక్షణ చట్టాల అవగాహన కార్యక్రమంలో…













