గణపతి పూజ కోసం పంతులు కిడ్నాప్ !…
సిద్దిపేట జిల్లాలో గణపతి పూజ కోసం పంతులు కిడ్నాప్ !... సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్;సిద్ధిపేట జిల్లా కోహెడలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఒక వింత ఘటన చోటు చేసుకుంది. పువ్వులు, పత్రి ఆకులు దొంగతనం చేయడం వరకే విన్నాం గాని……













