అసంతృప్తిలో సిద్దిపేట బీఆర్ఎస్ నేతలు..!నిన్నమొన్న వచ్చినవారికి అదలం..మొదటి నుంచి కష్టపడ్డవారికి ఇప్పటికీ కష్టాలే..ప్రజా ప్రతినిధులుగా గెలిచినా.. సారు చెప్పుచేతలో కీలు బొమ్మలమే..
అసంతృప్తిలో సిద్దిపేట బీఆర్ఎస్ నేతలు..!నిన్నమొన్న వచ్చినవారికి అదలం..మొదటి నుంచి కష్టపడ్డవారికి ఇప్పటికీ కష్టాలే..ప్రజా ప్రతినిధులుగా గెలిచినా.. సారు చెప్పుచేతలో కీలు బొమ్మలమే..కుర్చోమంటే కూర్చోవాలి.. నిలబడమంటే నిలబడాలి..ఆర్థికంగా ఎదిగినోళ్లే ఎదుతున్నరు.. వెనక బడ్డవారు వెనుకే ఉన్నారు.. తమవంతు రాక కోసం ఎదరుచూపులు.. లక్షల్లో ఖర్చులు..అప్పుల…













