హుస్నాబాద్‌లో పోలీసు అమరవీరుల స్మారకార్థం సైకిల్ ర్యాలీ
హుస్నాబాద్‌లో పోలీసు అమరవీరుల స్మారకార్థం సైకిల్ ర్యాలీ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలో సోమవారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా…













