ప్రజాస్వామ్యానికి కొత్త ఊపిరి – ఓటు అమ్ముకోకూడదని యువత తీర్మానం
ప్రజాస్వామ్యానికి కొత్త ఊపిరి – ఓటు అమ్ముకోకూడదని యువత తీర్మానం డబ్బు, మద్యం లేని స్వచ్ఛమైన ఎన్నికలకై గాంధీనగర్ గ్రామ యువత తీర్మానం సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పలు గ్రామాలలోని యువత ఆదర్శవంతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.…













