బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లోకి పోచారం శ్రీనివాస్ రెడ్డి.. పోచారం కు మంత్రి పదవి ఆఫర్..
కాంగ్రెస్ లోకి పోచారం శ్రీనివాస్ రెడ్డి.. పోచారం కు మంత్రి పదవి ఆఫర్.. సిద్దిపేట టైమ్స్, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కు మరో షాక్ తగిలింది. శాసనసభ మాజీ స్పీకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని విడి…













