ధూళిమిట్టలో వృద్ధుడిపై కోతుల దాడి… తీవ్ర గాయాలపాలైన వృద్ధుడు
ధూళిమిట్టలో వృద్ధుడిపై కోతుల దాడి... తీవ్ర గాయాలపాలైన వృద్ధుడుసిద్దిపేట టైమ్స్,ధూళిమిట్ట (అక్టోబర్, 10):ధూళిమిట్ట మండల కేంద్రంలో ఓ వృద్ధుడిపై కోతుల గుంపు దాడి చేసిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ధూళిమిట్ట మండలం కేంద్రానికి చెందిన…













