అనభేరి విగ్రహాన్ని డిపో క్రాస్ రోడ్డులోనే పునప్రతిష్ఠించాలి..సిపిఐ నేత చాడ
అనభేరి ప్రభాకర్ రావు విగ్రహాన్ని బస్ డిపో క్రాస్ రోడ్డులోనే పునప్రతిష్ఠించాలి హుస్నాబాద్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించిన సిపిఐ నేత చాడ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: హుస్నాబాద్ పట్టణంలోని ఆర్టీసీ బస్ డిపో క్రాస్ రోడ్డులో ఉన్న తెలంగాణ సాయుధ పోరాట…













