ఎస్సీ, బీసీ హాస్టల్ కు సొంత భవనం మంజూరు చేయాలి
ఎస్సీ, బీసీ హాస్టల్ కు సొంత భవనం మంజూరు చేయాలి అద్దె భవనాల్లో ఎస్సీ, బీసీ విద్యార్థుల చదువులు..!!! సరైనా సౌకర్యాలు లేకా విద్యార్థుల ఇక్కట్లు…నాసిరకం భోజనంతో విద్యార్థులకు ఆనారోగ్య సమస్యలు….!! విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్…!! ఎస్సీ బాలుర హాస్టల్…












