మతిస్థిమితం లేని వృద్ధుడిని కుటుంబ సభ్యులకు అప్పగింత
హుస్నాబాద్ పట్టణ ప్రాంతంలో తిరుగుతున్న మతిస్థిమితం లేని వృద్ధుడిని హుస్నాబాద్ సిఐ శ్రీనివాస్ మంగళవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు. సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: మతిస్థిమితం సరిగా లేక ఓ వృద్ధుడు హుస్నాబాద్ లో సంచరిస్తున్న విషయం హుస్నాబాద్ సిఐ శ్రీనివాస్ దృష్టికి వెళ్ళగా…













