రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ను నిరసిస్తూ దిష్టిబొమ్మ దహనం
రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ను నిరసిస్తూ దిష్టిబొమ్మ దహనం సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: గురువారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమానికి నిధులు కేటాయించక పోవడాన్ని నిరసిస్తూ సిద్ధిపేట జిల్లా బీజేపీ పార్టీ పిలుపు మేరకు హుస్నాబాద్…













