ప్లాస్టిక్ కవర్లు వద్దు జ్యూట్ బ్యాగులు ముద్దు
ప్లాస్టిక్ కవర్లు వద్దు జ్యూట్ బ్యాగులు ముద్దు మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత వెంకన్న సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో పురపాలక సంఘ ఆధ్వర్యంలో స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా సైక్లతాన్స్ (CYCLOTHANS) కార్యక్రమాన్ని…













