తెలంగాణ అక్కచెల్లెళ్లకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

తెలంగాణ అక్కచెల్లెళ్లకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
తెలంగాణ అక్కచెల్లెళ్లకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: తెలంగాణ అక్క చెల్లెళ్ళకు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సద్దుల బతుకమ్మ…

ప్రకృతిని దేవతగా కొలిచే సంస్కృతి తెలంగాణది

ప్రకృతిని దేవతగా కొలిచే సంస్కృతి తెలంగాణది
ప్రకృతిని దేవతగా కొలిచే సంస్కృతి తెలంగాణదిగౌరమ్మ, దుర్గమ్మ దీవెనలతో హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలిహుస్నాబాద్ నియోజకవర్గం ప్రజలకు సద్దుల బతుకమ్మ, విజయదశమి శుభాకాంక్షలుమాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ : ప్రకృతిని దేవతగా కొలిచే సంస్కృతి కేవలం…

నేరాల నియంత్రణకే “కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం”

నేరాల నియంత్రణకే “కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం”
నేరాల నియంత్రణకే “కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం” ఎలాంటి పేపర్లు లేని 15 మోటార్ సైకిళ్ళు, 5 ఆటోలు సీజ్ నార్కటిక్స్ డాగ్స్ తో అనుమానస్పద ప్రాంతాలలో తనిఖీలు అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి స్వీయ రక్షణ కొరకు సీసీ…

హుస్నాబాద్ లో ఘనంగా బహుజన బతుకమ్మ వేడుకలు

హుస్నాబాద్ లో ఘనంగా బహుజన బతుకమ్మ వేడుకలు
హుస్నాబాద్ లో ఘనంగా బహుజన బతుకమ్మ వేడుకలు ఆత్మగౌరవంతో జీవించడం మహిళల హక్కు వెలివాడలు కాదు.. తొలి వాడలంటూ చాటేదే బతుకమ్మ ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్, విమలక్కసిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ : మహిళలు ఆత్మగౌరవంతో జీవించినప్పుడే సార్దకత…

ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించిన మంత్రి పొన్నం

ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించిన మంత్రి పొన్నం
ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభించిన మంత్రి పొన్నం సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో సోమవారం రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)…

గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేసిన కాంగ్రెస్ నాయకులు, వినతిపత్రం సమర్పణ..

గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేసిన కాంగ్రెస్ నాయకులు, వినతిపత్రం సమర్పణ..
అందుబాటులో ఉండి అండగా నిలవండి..కేసీఆర్ అందుబాటులో లేకనే ఏడాదిగా పంచని కళ్యాణ లక్ష్మి చెక్కులు..గజ్వేల్ పేదలకు తప్పని ఇబ్బందులు..అసంపూర్తి పనులు పూర్తి చేయాలని డిమాండ్..గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేసిన కాంగ్రెస్ నాయకులు, వినతిపత్రం సమర్పణ.. సిద్దిపేట టైమ్స్, ప్రత్యేక…

రాష్ట్రంలో బీజేపీ సభ్యత్వ నమోదులో రెండవ స్థానంలో JSR

రాష్ట్రంలో బీజేపీ సభ్యత్వ నమోదులో రెండవ స్థానంలో JSR
రాష్ట్రంలో బీజేపీ సభ్యత్వ నమోదులో రెండవ స్థానంలో JSR సత్కరించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: కరీంనగర్ మహాశక్తి ఆలయంలో శనివారం సాయంత్రం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి…

జిల్లా ప్రభుత్వ న్యాయ వాదిగా హరి హర రావు..

జిల్లా ప్రభుత్వ న్యాయ వాదిగా హరి హర రావు..
జిల్లా ప్రభుత్వ న్యాయ వాదిగా హరి హర రావు.. సిద్దిపేట టైమ్స్, సిద్దిపేటసిద్దిపేట జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కోర్ట్ మరియు అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కోర్ట్‌కు గవర్నమెంట్ ప్లీడర్‌గా సీనియర్ అడ్వకేట్  ఎం.హరి హర…

బతుకమ్మ టెండర్ల అవకతవకలపై చర్యలు తీసుకోవాలి

బతుకమ్మ టెండర్ల అవకతవకలపై చర్యలు తీసుకోవాలి
బతుకమ్మ టెండర్ల అవకతవకలపై చర్యలు తీసుకోవాలి బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పచ్చిమట్ల రవీందర్ గౌడ్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: బతుకమ్మ టెండర్ల అవకతవకలపై చర్యలు తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పచ్చిమట్ల రవీందర్ గౌడ్ అన్నారు.…

నాటు బాంబు తయారీదారుల ముఠా అరెస్టు

నాటు బాంబు తయారీదారుల ముఠా అరెస్టు
నాటు బాంబు తయారీదారుల ముఠా అరెస్టు ఐదుగురు మూట సభ్యులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన హుస్నాబాద్ పోలీసులుకేసు వివరాలు వెల్లడించిన హుస్నాబాద్ సీఐ కొండ్ర శ్రీను సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: నాటు బాంబులను తయారు చేస్తున్న వ్యక్తితోపాటు జంతువులు,…