దొంగతనాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి
దొంగతనాలు, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి కేసు నమోదైన వెంటనే నిందితులను అరెస్టు చేయాలి... పెండింగ్ కేసులు డిస్పోజ్ చేయాలి డయల్ 100 కు స్పందించాలి... ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలి హుస్నాబాద్ డివిజన్ పెండింగ్ కేసుల సమీక్ష…













