హుస్నాబాద్‌లో బతుకమ్మ ఉత్సవాల కోసం ప్రత్యేక పార్కింగ్
హుస్నాబాద్‌లో బతుకమ్మ ఉత్సవాల కోసం ప్రత్యేక పార్కింగ్ ప్రజలు సహకరించాలని ఏసీపీ, కమిషనర్ విజ్ఞప్తి హుస్నాబాద్, సెప్టెంబర్ 28 (సిద్ధిపేట టైమ్స్): బతుకమ్మ పండుగ సందర్భంగా ఎల్లమ్మ చెరువుకు వచ్చే మహిళలు మరియు ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.…












