కూలిన శిథిలావస్థలో ఉన్న పెంకుటిల్లు.. వృద్ధ దంపతులకు గాయాలు..

కూలిన శిథిలావస్థలో ఉన్న పెంకుటిల్లు.. వృద్ధ దంపతులకు గాయాలు..

కూలిన శిథిలావస్థలో ఉన్న పెంకుటిల్లు..
వృద్ధ దంపతులకు గాయాలు..

సిద్దిపేట టైమ్స్ దౌల్తాబాద్:

నిరంతరంగా కురుస్తున్న వర్షాల కారణంగా మండల కేంద్రంలో పాత  పెంకుటిల్లు ఇల్లు కూలిన ఘటన చోటుచేసుకుంది.ఈ ఘటనలో ఇంట్లో నివసిస్తున్న వృద్ధ దంపతులు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్ అది వేణుగోపాల్ పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు వెంటనే వారిని బయటకు తీసి అంబులెన్స్ సాయంతో గజ్వేల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.ఎస్సై గంగధర అరుణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం వరుసగా కురుస్తున్న వర్షాల వలన ఇల్లు గోడలు బలహీనపడి తెల్లవారుజామున  కూలిపోయాయి.దాంతో ఇంట్లో ఉన్న వృద్ధ దంపతులు శిథిలాల కింద చిక్కుకున్నారు. వారి కేకలు విని మాజీ సర్పంచ్ ఆది వేణుగోపాల్ సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు.వైద్యులు తెలిపిన ప్రకారం  బాధితులకు సాధారణ రక్త గాయాలే ఉన్నాయని ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని తెలిపారు.ఇదే సమయంలో అధికారులు వర్షాల ప్రభావంతో బలహీనంగా మారిన పాత ఇళ్ళను గుర్తించి, నివాసులను అప్రమత్తంగా ఉండాలని  అధికార యంత్రం తెలిపారు.

వ్యవసాయ భూముల్లో వరద.. సాగుచేసేదేలా..?అస్తవ్యస్తంగా మారిన ఎర్రచెరువు వరద కాలువ..నీటిలో మునిగిన రైతుల భూములు..మా పరిధి కాదంటూ చేతులు దులుపుకొంటున్న అధికారులుఆందోళనలో రైతులు.. పట్టించుకునే నాథుడు కరువు..

వ్యవసాయ భూముల్లో వరద.. సాగుచేసేదేలా..?అస్తవ్యస్తంగా మారిన ఎర్రచెరువు వరద కాలువ..నీటిలో మునిగిన రైతుల భూములు..మా పరిధి కాదంటూ చేతులు దులుపుకొంటున్న అధికారులుఆందోళనలో రైతులు.. పట్టించుకునే నాథుడు కరువు..
వ్యవసాయ భూముల్లో వరద.. సాగుచేసేదేలా..?అస్తవ్యస్తంగా మారిన ఎర్రచెరువు వరద కాలువ..నీటిలో మునిగిన రైతుల భూములు..మా పరిధి కాదంటూ చేతులు దులుపుకొంటున్న అధికారులుఆందోళనలో రైతులు.. పట్టించుకునే నాథుడు కరువు.. సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట ప్రతినిధి, సెప్టెంబరు 11 వ్యవసాయ సాగుభూములు వరదనీటితో ముంపుకు…

కంటిచూపు కోల్పోయిన వ్యక్తికి జగ్గారెడ్డి పది లక్షల సాహయం..

కంటిచూపు కోల్పోయిన వ్యక్తికి జగ్గారెడ్డి పది లక్షల సాహయం..
కంటిచూపు కోల్పోయిన వ్యక్తికి జగ్గారెడ్డి పది లక్షల సాహయం.. సిద్దిపేట టైమ్స్, సంగారెడ్డి, సెప్టెంబర్ 11కంటి చూపు కోల్పోయిన విద్యార్థికి తిరిగి చూపు వచ్చేందుకు చికిత్స కోసం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి దంపతులు రూ 10లక్షలు రూపాయల…

కవితకు చింతమడక వాసుల ఆహ్వానం..ఈనెల 21న ఎంగిలిపూల బతుకమ్మకు రావాలని పిలుపు..పెద్దసంఖ్యలో తరలివచ్చిన చింతమడక గ్రామస్తులు..

కవితకు చింతమడక వాసుల ఆహ్వానం..ఈనెల 21న ఎంగిలిపూల బతుకమ్మకు రావాలని పిలుపు..పెద్దసంఖ్యలో తరలివచ్చిన చింతమడక గ్రామస్తులు..
కవితకు చింతమడక వాసుల ఆహ్వానం..ఈనెల 21న ఎంగిలిపూల బతుకమ్మకు రావాలని పిలుపు..పెద్దసంఖ్యలో తరలివచ్చిన చింతమడక గ్రామస్తులు.. సిద్దిపేట టైమ్స్, హైదరాబాద్ సెప్టెంబర్ 11 : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తో ఆమె తండ్రి కేసీఆర్ సొంత ఊరు చింతమడక…

రాష్ట్రంలో మరో 4 రోజులపాటు వర్షాలు..

రాష్ట్రంలో మరో 4 రోజులపాటు వర్షాలు..
రాష్ట్రంలో మరో 4 రోజులపాటు వర్షాలు.. సిద్దిపేట టైమ్స్, తెలంగాణ : రాష్ట్రంలో మరో 4 రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది.తెలంగాణ లో ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో మరో 4 రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే…

రైతులకు యూరియ కష్టాలు..ఉదయం 5గంటల నుండి చెప్పులు లైన్ లో..

రైతులకు యూరియ కష్టాలు..ఉదయం 5గంటల నుండి చెప్పులు లైన్ లో..
రైతులకు యూరియ కష్టాలు..ఉదయం 5గంటల నుండి చెప్పులు లైన్ లో.. సిద్దిపేట టైమ్స్, సిద్ధిపేట రూరల్, రైతులకు యూరియ కష్టాలు తప్పడం లేదు.. పోద్దంతా.. పంటపొలం ఉండాల్సిన రైతులు యూరియ కోసం పడిగాపులు కాస్తున్నారు. సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలం చిన్నగుండెవెల్లి…

విద్యార్థులకు దసర, బతుకమ్మ సెలవులు..

విద్యార్థులకు దసర, బతుకమ్మ సెలవులు..
విద్యార్థులకు దసర, బతుకమ్మ సెలవులు.. సిద్దిపేట టైమ్స్, తెలంగాణ బతుకమ్మ, దసర పండుగ పురస్కరించుకుని తెలంగాణలో ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ నెల 21 నుంచి స్కూల్‌లకు సెలవులు.. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు స్కూల్ లకు సెలవులు…

సెప్టెంబర్ నెలలో ఆకాశంలో అద్భుతాలు..

సెప్టెంబర్ నెలలో ఆకాశంలో అద్భుతాలు..
సెప్టెంబర్ నెలలో ఆకాశంలో అద్భుతాలు.. ఈ నెల సెప్టెంబర్ లో ఆకాశంలో అద్భుతాలు చోటుచేసుకోనున్నాయి. ఈ అద్భుతాలను మీరు అస్సలు మిస్ అవ్వకూడదు.. ఆ అద్భుతమైన ఖగోళ సంఘటనలు ఇవే..!!సెప్టెంబర్ 7..  బ్లడ్ మూన్.. సంపూర్ణ చంద్రగ్రహణం సమయంలో చంద్రుడు నాటకీయమైన…

గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ గణపతి..

గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ గణపతి..
గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ గణపతి.. సిద్దిపేట టైమ్స్, ఖైరతాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఎన్టీఆర్ మార్గ్ లోని  బాహుబలి క్రేన్ పాయింట్ 4 వద్ద నిమజ్జనోత్సవాన్ని చేపట్టారు. వేలాదిగా…

నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం..కవిత కామెంట్స్ పై హరీష్ రావు రియాక్షన్..

నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం..కవిత కామెంట్స్ పై హరీష్ రావు రియాక్షన్..
నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం..కవిత కామెంట్స్ పై హరీష్ రావు రియాక్షన్.. సిద్దిపేట టైమ్స్, సిద్ధిపేట బ్యూరోనా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం అని మాజీమంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో నా నిబద్ధత అందరికీ…