వంజరి సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ
వంజరి సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ సిద్దిపేట్ టైమ్స్ రామాయంపేట నిజాంపేట మండల కేంద్రంలోని వంజరి సంఘం లో ఆదివారం రాష్ట్ర వంజరి సంఘం ఉపాధ్యక్షులు వై. వెంకటేశం,వంజరి కులస్తుల ఆధ్వర్యంలో వంజరి సంఘం క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…