వరుణుడి కరుణకోసం కప్పతల్లి ఆటలు..
వరుణుడి కరుణకోసం కప్పతల్లి ఆటలు..రోకలికి కప్పని కట్టి చిన్నారుల భిక్షాటన..వారిని దేవుళ్లుగా భావిస్తున్నా గ్రామస్తులు.. సిద్దిపేట టైమ్స్, జగదేవపూర్ మొదట మురిపించి వరుణుడు ఒక్కసారిగా మొఖం చాటేయ్యడంతో వరుణుడు కరుణించాలని నేడు చిన్నారులకు పాఠశాలకు సెలవు రావడంతో జగదేవపూర్ మండలంలోని బిజీ…