తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నేరవేర్చాలి: గడిపే మల్లేష్
తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నేరవేర్చాలి.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్. సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:కెసిఆర్ పదేండ్ల పాలనలో న్యాయం నలిగిపోయి అబద్ధాలను నిజంగా, నిజాన్ని అబద్ధాలుగా చిత్రికరించిన కెసిఆర్ తెలంగాణ ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను మానసిక క్షోభకు గురి…













