హుస్నాబాద్: బిజెపి విజయోత్సవ ర్యాలీ
హుస్నాబాద్ లో బిజెపి విజయోత్సవ ర్యాలీ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల ఫలితాలలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ 225000 పై చిలుకు ఓట్లతో విజయం సాధించిన సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో పట్టణ…













