ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచడం శోచనీయం
ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచడం శోచనీయం 200 యూనిట్లు దాటితే 10రూపాయల ఫిక్స్ డ్ చార్జీలను రూ.50కి ఎలా పెంచుతారు విద్యుత్ సంస్థలను బలోపేతం చేసే బాధ్యత ప్రభుత్వానిదే.. ప్రజలపై భారం మోపద్దు విద్యుత్ చార్జీల పెంపును ప్రజలు చైతన్యవంతులై వ్యతిరేకించాలి…













