ప్రమాద అంచున ఖాజీపూర్ చెరువు.. ఏకమైన గ్రామస్తులు

ప్రమాద అంచున ఖాజీపూర్ చెరువు.. ఏకమైన గ్రామస్తులు
ప్రమాద అంచున ఖాజీపూర్ చెరువు.. ఏకమైన గ్రామస్తులు- చెరువును కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న గ్రామస్తులుసిద్దిపేట టైమ్స్ అక్బరుపేట/భూంపల్లిఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు చెరువు నిండుకుండలా మారింది. పంటలకు సరిపడా నీరు చెరువు ద్వారా పంటలకు అందుతుందని గ్రామస్తులు ఆనందపడేలోపే  ఆవిరయ్యింది. గ్రామస్తులంతా…

మోదీ మాతృమూర్తిపై అనుచిత వ్యాఖ్యలకు హుస్నాబాద్‌లో బీజేపీ నిరసన

మోదీ మాతృమూర్తిపై అనుచిత వ్యాఖ్యలకు హుస్నాబాద్‌లో బీజేపీ నిరసన
మోదీ మాతృమూర్తిపై అనుచిత వ్యాఖ్యలకు హుస్నాబాద్‌లో బీజేపీ నిరసన రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధంకు యత్నం, అడ్డుకున్న పోలీసులు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ మోదీ మాతృమూర్తి పై దూషణలు చేయడం సిగ్గుచేటు…

గణపతి పూజ కోసం పంతులు కిడ్నాప్ !…

గణపతి పూజ కోసం పంతులు కిడ్నాప్ !…
సిద్దిపేట జిల్లాలో గణపతి పూజ కోసం పంతులు కిడ్నాప్ !... సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్;సిద్ధిపేట జిల్లా కోహెడలో గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఒక వింత ఘటన చోటు చేసుకుంది. పువ్వులు, పత్రి ఆకులు దొంగతనం చేయడం వరకే విన్నాం గాని……

హుస్నాబాద్ పట్టణంలో గణపతి లడ్డూ చోరీ !!…

హుస్నాబాద్ పట్టణంలో గణపతి లడ్డూ చోరీ !!…
హుస్నాబాద్ పట్టణంలో గణపతి లడ్డూ చోరీ !!.. సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం స్నేహ సాయి నగర్ కాలనీలో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. గణేష్ నవరాత్రి ఉత్సవాలు స్నేహ సాయి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిసంవత్సరం…

కాలం చెల్లిన బీరు తాగిన యువకునికి అస్వస్థత

కాలం చెల్లిన బీరు తాగిన యువకునికి అస్వస్థత
కాలం చెల్లిన బీరు తాగిన యువకునికి అస్వస్థత- సిండికేట్ తో చెలరేగుతున్న వైన్స్ యజమానులు- నిమ్మకు నీరెత్తని ఎక్సైజ్ అధికారులుసిద్దిపేట్ టైమ్స్ దుబ్బాక ప్రతినిదీకాలం చెల్లిన బీరు తాగి అస్వస్థకు గురైన సంఘటన దుబ్బాకలో చోటుచేసుకుంది. దుబ్బాక పట్టణానికి చెందిన ఒక…

ఉత్కంఠకు తెర.. రైతులను ఒడ్డుకు చేర్చిన ఎస్డిఆర్ఎఫ్ బృందం

ఉత్కంఠకు తెర.. రైతులను ఒడ్డుకు చేర్చిన ఎస్డిఆర్ఎఫ్ బృందం
ఉత్కంఠకు తెర.. రైతులను ఒడ్డుకు చేర్చిన ఎస్డిఆర్ఎఫ్ బృందం- రైతులు ఒడ్డు కి చేరడంతో గ్రామస్థుల హర్షం- అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన చిన్ననిజాంపేట గ్రామస్థులు- వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి- జాయింట్ కలెక్టర్ మహ్మద్ హమీద్సిద్దిపేట టైమ్స్ అక్బరుపేట/భూంపల్లిసిద్దిపేట జిల్లా…

ధ్వంసమైన బ్రిడ్జిని సందర్శించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు

ధ్వంసమైన బ్రిడ్జిని సందర్శించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు
ధ్వంసమైన బ్రిడ్జిని సందర్శించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు పునరుద్ధరణకు త్వరలోనే చర్యలు *సిద్దిపేట్ టైమ్స్ రామాయంపేట ఆగస్టు 28*మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామ శివారులో భారీ వర్షాలకు ధ్వంసమైన బ్రిడ్జిని గురువారం మెదక్ ఎంపీ రఘునందన్…

భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న బ్రిడ్జి కల్వర్టును సందర్శించిన మంత్రి దామోదర రాజనర్సింహ

భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న బ్రిడ్జి కల్వర్టును సందర్శించిన మంత్రి దామోదర రాజనర్సింహ
భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న బ్రిడ్జి కల్వర్టును సందర్శించిన మంత్రి దామోదర రాజనర్సింహ సిద్దిపేట్ టైమ్స్ రామాయంపేట ఆగస్టు 28మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామంలో గత రెండు రోజుల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గ్రామ శివారులో…

వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి హామీ

వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి హామీ
వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి హామీఇప్పటికే జిల్లాకు కోటి రూపాయలు వరద సహాయం అత్యధిక నిధుల మంజూరు కి ప్రభుత్వం సిద్ధంగా ఉంది హవేలీఘనపూర్ మండలం సర్ధన గ్రామానికి చెందిన బాధితులకు పరామర్శవరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి విపత్తు…

జిల్లాల్లో భారీ వర్షాలు.. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి… మంత్రి వివేక్ వెంకటస్వామి

జిల్లాల్లో భారీ వర్షాలు.. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి… మంత్రి వివేక్ వెంకటస్వామి
జిల్లాల్లో భారీ వర్షాలు.. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి... మంత్రి వివేక్ వెంకటస్వామి సిద్దిపేట టైమ్స్ డెస్క్: ఉమ్మడి మెదక్ జిల్లా, మంచిర్యాల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని లేబర్, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి…