రహదారి విస్తరణ పనులను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్ లో జరుగుతున్న రహదారి విస్తరణ పనులను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన భాగంగా సోమవారం రోజు రహదారి…













