అధైర్య పడకండి అండగా ఉంటా!….

అధైర్య పడకండి అండగా ఉంటా!….
అధైర్య పడకండి అండగా ఉంటా!.... ప్రతి ఒక్కరిని ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంభారీ వర్షం వల్ల రైతులకు అపార నష్టం జరగడం బాధాకరంరాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:   భారీ వర్షాల వల్ల రైతులకు…

భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.. మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు

భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.. మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు
భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి... తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలివరిపంట నష్టానికి ఎకరానికి రూ.25 వేలు పరిహారం ఇవ్వాలి...ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని రైతాంగాన్ని రక్షించాలి వాగులో మృతి చెందిన కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి…

తుఫాన్ బాధిత మహిళా రైతు కేడిక తారదేవికి ఊరట!..

తుఫాన్ బాధిత మహిళా రైతు కేడిక తారదేవికి ఊరట!..
తుఫాన్ బాధిత మహిళా రైతు కేడిక తారదేవికి ఊరట!.. ధాన్యం కొనుగోలు పూర్తి...267 బస్తాల వడ్లకు ₹2.55 లక్షలు జమ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: హుస్నాబాద్ మండలంలోని పోతారం గ్రామానికి చెందిన మహిళా రైతు కేడిక తారదేవి ఇటీవల వరి పంటను…

మహిళా రైతు కన్నీళ్లకు స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

మహిళా రైతు కన్నీళ్లకు స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
మహిళా రైతు కన్నీళ్లకు స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాంగోపాల్ రెడ్డి చేతుల మీదుగా ₹50,000 ల సహాయం సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, అక్టోబర్ 31: చెక్కును అందజేస్తున్న బీజేపీ నాయకులు హుస్నాబాద్ మండలంలోని…

ఎట్టకేలకు గల్లంతైన యువ దంపతుల మృతదేహాలు లభ్యం

ఎట్టకేలకు గల్లంతైన యువ దంపతుల మృతదేహాలు లభ్యం
ఎట్టకేలకు గల్లంతైన యువ దంపతుల మృతదేహాలు లభ్యం వాగులో కొట్టుకుపోయి మరో యువకుడు మృతిసిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్ : అక్కన్నపేట మండలంలో మోత్కులపల్లె  వాగులో గల్లంతైన యువ దంపతుల మృతదేహాలు లభ్యం కావడమే కాక మరో యువకుడు వాగులో కొట్టుకుపోయి మృతిచెందాడు.…

వరద ముప్పు నివారణకు శాశ్వత ప్రణాళిక.. మంత్రి పొన్నం

వరద ముప్పు నివారణకు శాశ్వత ప్రణాళిక.. మంత్రి పొన్నం
హుస్నాబాద్ పట్టణంలో వరద ముప్పు నివారణకు శాశ్వత ప్రణాళిక.. మంత్రి పొన్నం ప్రభాకర్ పాదయాత్రగా వ్యాపారులతో మమేకమై ప్రజలకు భరోసాతడిసిన ధాన్యం సహా మార్కెట్కు వచ్చే అన్ని వడ్లను వేగంగా కొనుగోలు చేయాలని ఆదేశాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పొన్నం…

తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలి

తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలి
తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలి..కొనుగోళ్ల లో ప్రభుత్వ  నిర్లక్ష్యం వలనే రైతులు నష్టపోతున్నారుబి ఆర్ యస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున రెడ్డి సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:తుపాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా హుస్నాబాద్…

అక్కన్నపేట లో గల్లంతైన దంపతుల గాలింపు చర్యలు ముమ్మరం

అక్కన్నపేట లో గల్లంతైన దంపతుల గాలింపు చర్యలు ముమ్మరం
అక్కన్నపేట లో గల్లంతైన దంపతుల గాలింపు చర్యలు ముమ్మరం ఘటనా స్థలాన్ని సందర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్, పోలీస్ కమిషనర్సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలం మోత్కులపల్లి గ్రామం వద్ద వాగు దాటుతుండగా బైక్‌పై వెళ్తున్న భార్యాభర్తలు ప్రణయ్,…

తారవ్వకు  కేంద్ర మంత్రి బండి సంజయ్ రూ.50 వేల ఆర్ధిక సాయం

తారవ్వకు  కేంద్ర మంత్రి బండి సంజయ్ రూ.50 వేల ఆర్ధిక సాయం
తారవ్వకు  కేంద్ర మంత్రి బండి సంజయ్ రూ.50 వేల ఆర్ధిక సాయంఢిల్లీ నుండి తారవ్వకు ఫోన్ చేసిన కేంద్ర మంత్రిధైర్యంగా ఉండాలని ఓదార్పు...అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:భారీ వర్షాలతో చేతికొచ్చిన పంట నీళ్లలో కొట్టుకుపోవడంతో కన్నీరు మున్నీరైన…

సిద్దిపేట కలెక్టర్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్

సిద్దిపేట కలెక్టర్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్
సిద్దిపేట కలెక్టర్ కు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫోన్అక్కన్నపేటలో ఇద్దరు గల్లంతుపై ఆరాఎస్డీఆర్ఎఫ్ టీంలను పంపి గాలింపు చర్యలు చేపట్టాలని కోరిన కేంద్ర మంత్రి సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:నిన్న రాత్రి కురిసిన వర్షానికి  హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలంలోని మల్లంపల్లి…