బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమాలోచనలు..
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ సమాలోచనలు..భవిష్యత్తు ప్రణాళిక పై చర్చ.. పలు అంశాల్లో కేసీఆర్ ఎమ్మెల్యేలకు సూచనలు..సిద్దిపేట టైమ్స్, ప్రత్యేక ప్రతినిధి;బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంగళవారం పలు అంశాలపై చర్చించారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలు…













