హుస్నాబాద్ ఫంక్షన్ హాల్స్‌లో ప్లాస్టిక్‌పై నిషేధం!..
హుస్నాబాద్ ఫంక్షన్ హాల్స్‌లో ప్లాస్టిక్‌పై నిషేధం!...ప్లాస్టిక్ వాడితే రూ.10 వేల జరిమానా... కమిషనర్ మల్లికార్జున్ గౌడ్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:హుస్నాబాద్ పట్టణంలోని ఫంక్షన్ హాల్స్‌లో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించాలని కమిషనర్ టి. మల్లికార్జున్ సూచించారు. శుక్రవారం పురపాలక సంఘ కార్యాలయంలో…













