అపురూపం పూర్వ విద్యార్థుల సమ్మేళనం..
అపురూపం పూర్వ విద్యార్థుల సమ్మేళనం.. సిద్దిపేట టైమ్స్, చిన్నాకోడూరు,వారంతా చిన్ననాటి స్నేహితులు. ఒకే చోట చదువుకున్నారు. పదో తరగతి పూర్తయ్యాక కొంతమంది ఉద్యోగాలలో స్థిరపడగా, మరి కొంతమంది వ్యాపారం ఇతర రంగాల్లో కొనసాగుతున్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని జిల్లా…













