నేడు క్యాంప్ కార్యాలయంలో సత్యనారాయణ వ్రతం
హుస్నాబాద్ ఎంఎల్ఏ క్యాంప్ కార్యాలయంలో సత్యనారాయణ వ్రతం కుటుంబ సమేతంగా పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మంత్రి క్యాంప్ కార్యాలయంలో కార్తీక మాసంను పురస్కరించుకొని మంత్రి పొన్నం ప్రభాకర్ మంజుల…













