రైతు డిక్లరేషన్ బూటకమేనా..సన్న వడ్లకు బోనస్ విడుదల చేయాలని ముఖ్యమంత్రి కి హరీశ్ రావు బహిరంగ లేఖ..
మీరు రాసిచ్చిన బాండ్ పేపర్లు బుట్టదాఖలు కావాల్సిందేనా 48 రోజులైనా రైతుల ఖాతాల్లో జమ చేయలే సన్నవడ్లకు 432 కోట్ల రూపాయలు ప్రభుత్వం బాకీ సన్న వడ్లకు బోనస్ విడుదల చేయాలని ముఖ్యమంత్రి కి హరీశ్ రావు బహిరంగ లేఖ సిద్దిపేట…













