కన్నతల్లిని చంపిన కసాయి కొడుకులు అరెస్టు..-తొగుట సీఐ షేక్ లతీఫ్.
కన్నతల్లిని చంపిన కసాయి కొడుకులు అరెస్టు..-తొగుట సీఐ షేక్ లతీఫ్. సిద్దిపేట టైమ్స్- దౌల్తాబాద్ కన్నతల్లిని బండరాయితో కొట్టి చంపిన కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కి పంపడం జరిగిందని తొగుట సిఐ షేక్ లతీఫ్ అన్నారు.…













