కడుపు నొప్పి అని వస్తే.. శవాన్ని అప్పగించారు…అపెండెక్స్ ఆపరేషన్ వికటించి యువకుడు మృతి..
కడుపు నొప్పి అని వస్తే.. శవాన్ని అప్పగించారు…అపెండెక్స్ ఆపరేషన్ వికటించి యువకుడు మృతి..డాక్టర్స్ నిర్లక్ష్యం వల్లే తన బిడ్డ చనిపోయాడని కూటింబికుల ఆందోళన..సిద్దిపేట లోహిత్ సాయి ఆసుపత్రిలో ఘటన…ఆపరేషన్ చేయలేదని ఒకసారి.. చేశామని ఒకసారి..డాక్టర్స్ పోంతనలేని సమాధానం..న్యాయం చేయాలని బాధితుల డిమాండ్..…













