కోహెడలో నార్కోటిక్స్ డాగ్స్ తో మత్తుపదార్థాల తనిఖీలు

కోహెడలో నార్కోటిక్స్ డాగ్స్ తో మత్తుపదార్థాల తనిఖీలు
కోహెడలో నార్కోటిక్స్ డాగ్స్ తో మత్తుపదార్థాల తనిఖీలుసిద్దిపేట టైమ్స్ కోహెడ, ఆగస్టు 11: కోహెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని జ్యోతిరామ్ నాయక్ తండా సహా పలు గ్రామాలు మరియు పరిసర ప్రాంతాల్లో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నిర్మూలన కోసం పోలీసులు…

హుస్నాబాద్‌లో మాజీ ఆర్మీ సైనికునికి బీజేపీ ఘన సన్మానం

హుస్నాబాద్‌లో మాజీ ఆర్మీ సైనికునికి బీజేపీ ఘన సన్మానం
హుస్నాబాద్‌లో మాజీ ఆర్మీ సైనికునికి బీజేపీ ఘన సన్మానం సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, ఆగస్టు 11: భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా నిర్వహిస్తున్న "హర్ ఘర్ తిరంగా అభియాన్" కార్యక్రమంలో హుస్నాబాద్ పట్టణానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ సైనికుడు మర్యాల…

రాహుల్, ప్రియాంక గాంధీల అరెస్ట్ ప్రజాస్వామ్యంపై దాడి: మంత్రి పొన్నం

రాహుల్, ప్రియాంక గాంధీల అరెస్ట్ ప్రజాస్వామ్యంపై దాడి: మంత్రి పొన్నం
రాహుల్, ప్రియాంక ల అరెస్ట్ ప్రజాస్వామ్యంపై దాడి: మంత్రి పొన్నం ఓటు చోరీపై ప్రశాంతంగా నిరసన చేసిన ప్రతిపక్ష నేతలను విడుదల చేయాలని, ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ సిద్దిపేట టైమ్స్ డెస్క్: లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు…

హుస్నాబాద్లో రైతుల నిరసన – యూరియా సరఫరా పెంచాలని డిమాండ్

హుస్నాబాద్లో రైతుల నిరసన – యూరియా సరఫరా పెంచాలని డిమాండ్
హుస్నాబాద్లో రైతుల నిరసన – యూరియా సరఫరా పెంచాలని డిమాండ్సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, ఆగస్టు 11: రైతులకు సరిపడా యూరియాను అందించాలని డిమాండ్ చేస్తూ హుస్నాబాద్ పట్టణంలోని గ్రోమోర్ ఎరువుల షాప్ ముందు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతులు నిరసన తెలిపారు.…

తొత్తులుగా వ్యవహరిస్తే పట్టించుకోము..చక్రధర్ గౌడ్ కేటీఆర్,హరీష్ రావులకు కీలుబొమ్మ..మైనంపల్లి

తొత్తులుగా వ్యవహరిస్తే పట్టించుకోము..చక్రధర్ గౌడ్ కేటీఆర్,హరీష్ రావులకు కీలుబొమ్మ..మైనంపల్లి
తొత్తులుగా వ్యవహరిస్తే పట్టించుకోము.. చక్రధర్ గౌడ్ కేటీఆర్,హరీష్ రావులకు కీలుబొమ్మ కూడవెళ్లి రామలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సిద్దిపేట టైమ్స్ అక్బరుపేట/భూంపల్లి బిఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా మారిన నాయకులు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తే…

కాంగ్రెస్ కు చక్రధర్ గౌడ్ రాజీనామా..

కాంగ్రెస్ కు చక్రధర్ గౌడ్ రాజీనామా..
రౌడీ పీటర్లకు మద్దతు పలుకుతూ, కార్యకర్తల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీస్తున్నారు..సిద్ధిపేటలో భూకబ్జాలకు పాల్పడిన వారితో ల్యాండ్ మాఫియా..మైనంపల్లి వ్యవహరంతోనే రాజీనామా.. కాంగ్రెస్ కు చక్రధర్ గౌడ్ రాజీనామా..రౌడీ పీటర్లకు మద్దతు పలుకుతూ, కార్యకర్తల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీస్తున్నారు..సిద్ధిపేటలో భూకబ్జాలకు…

మున్సిపల్ చైర్‌పర్సన్ ఛాంబర్‌పై కాంగ్రెస్ నాయకుల దాడిని నేను ఖండిస్తున్నాను

మున్సిపల్ చైర్‌పర్సన్ ఛాంబర్‌పై కాంగ్రెస్ నాయకుల దాడిని నేను ఖండిస్తున్నాను
మున్సిపల్ చైర్‌పర్సన్ ఛాంబర్‌పై కాంగ్రెస్ నాయకుల దాడిని నేను ఖండిస్తున్నాను -మచ్చ వేణుగోపాల్ రెడ్డి సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట మీద ప్రేమను ప్రదర్శించండి. నిధులు తీసుకురండి. 20 నెలలుగా ఆగిన అభివృద్ధిని పునః ప్రారంభించండి. పట్టణ ప్రజల గుండెల్లో మీ…

అవినీతికి కేరాఫ్ సిద్దిపేట మున్సిపల్ కమిషనర్.. కౌన్సిలర్ ధర్మవరం బ్రహ్మం..

అవినీతికి కేరాఫ్ సిద్దిపేట మున్సిపల్ కమిషనర్.. కౌన్సిలర్ ధర్మవరం బ్రహ్మం..
అవినీతికి కేరాఫ్ సిద్దిపేట మున్సిపల్ కమిషనర్..సిద్ధిపేట మున్సిపాలిటీలో...కరోనా కంటే వేగంగా అవినీతి పెరిగిపోతుంది..కౌన్సిలర్ ధర్మవరం బ్రహ్మం, సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట, జులై 31:అవినీతికి కేరాఫ్ సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ అంటు మున్సిపల్ కౌన్సిలర్ ధర్మవరం బ్రహ్మం, బీఆర్ఎస్ నాయకుడు…

గాగిళ్ళపూర్ గ్రామ చెరువులో మృతదేహం లభ్యం

గాగిళ్ళపూర్ గ్రామ చెరువులో మృతదేహం లభ్యం
గాగిళ్ళపూర్ గ్రామ చెరువులో మృతదేహం లభ్యం మరో నిండు ప్రాణం బలి...పోలీసుల నిర్లక్ష్యమే కారణమా...! వరుస సంఘటనలతో ఉలిక్కిపడ్డ మద్దూరు మండలం ములుగు మండలం పోలీస్ స్టేషన్ ముందు మృతుని బంధువులు,గ్రామస్తులు ఆందోళనసిద్దిపేట టైమ్స్, మద్దూరు, జులై 30:మద్దూరు మండల వ్యాప్తంగా…

హుస్నాబాద్ పట్టణంలో మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన

హుస్నాబాద్ పట్టణంలో మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన
హుస్నాబాద్ పట్టణంలో మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఘనంగా నిర్వహించిన మెప్మా ఫెస్టివల్సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్, జూలై 30: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 100 రోజుల ప్రణాళికలో భాగంగా పట్టణ పేదరిక…