ఇంటిని జాకీలతో పైకి ఎత్తారు.
ఇంటిని జాకీలతో పైకి ఎత్తారు. సిద్దిపేట టైమ్స్, సిద్ధిపేటప్రస్తుతం కాలం మారింది. టెక్నాలజీ వింత పోకడలు పోతుంది. టెక్నాలజీ ఉపయోగించుకుంటే.. ఎదైనా మానవుడికి సాధ్యం కానిదంటూ లేకుండా పోయింది. సిద్దిపేట జిల్లాలో చేస్తున్న పనిని చూస్తే ఎవ్వరైనా ముక్కున వేలేసుకొని నివ్వేరపోయి…













