రేపు హుస్నాబాద్‌లో కీ.శే. కర్ర శ్రీహరి సంతాప సభ
రేపు హుస్నాబాద్‌లో కీ.శే. కర్ర శ్రీహరి సంతాప సభ, అన్నదాన కార్యక్రమంసిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన ప్రజా నాయకులు, సీనియర్ రాజకీయవేత్త కీ.శే. కర్ర శ్రీహరి స్మారకార్థంగా సోమవారం (22-09-2025) హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సంతాప…













