ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి కేంద్ర మంత్రి బండి సంజయ్ చేయూత
హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి కేంద్ర మంత్రి బండి సంజయ్ చేయూత సిఎస్‌ఆర్ నిధులతో సుమారు ₹1.5 కోట్లు విలువైన అధునాతన పరికరాలు మంజూరు సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి సిఎస్‌ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ) నిధుల కింద…












