కోహెడలో “బెల్ట్ ఫుల్”.. అక్రమ బెల్టు వ్యాపారాలను పట్టుకున్న టాస్క్ ఫోర్స్
కోహెడలో "బెల్ట్ ఫుల్"-చాకచక్యంగా వ్యవహరించి అక్రమ బెల్టు వ్యాపారాలను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీస్...-బీర్లు విస్కీ బాటిల్ లిక్కర్ 149.760 లీటర్ల మధ్యన్ని స్వాధీనం చేసుకుని ఐదుగురిపై కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించిన కోహెడ ఎస్సైతిరుపతి.సిద్ధిపేట టైమ్స్ డెస్క్:సిద్దిపేట జిల్లా…













