రాజీనామాకు హరీష్ రావు సిద్ధంగా ఉండాలి.. కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ రాష్ట్ర కో కన్వీనర్ నాయిని నరసింహారెడ్డి..
రాజీనామాకు హరీష్ రావు సిద్ధంగా ఉండాలి..2 లక్షల రుణ మాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు..కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ రాష్ట్ర కో కన్వీనర్ నాయిని నరసింహారెడ్డి.. సిద్దిపేట టైమ్స్, సిద్దిపేట ప్రతినిధి:రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్న హరీష్…













