హుస్నాబాద్ లో అంగరంగ వైభవంగా “సద్దుల బతుకమ్మ”
హుస్నాబాద్ లో అంగరంగ వైభవంగా "సద్దుల బతుకమ్మ"వర్షంలో సైతం ఉత్సాహంగా సాగిన బతుకమ్మ సంబరాలు..కిక్కిరిసిన ట్రాఫిక్ స్వయంగా వాహనాలను క్లియర్ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో, హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో…













