టిపిసిసి చేనేత విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా గాజుల భగవాన్ నేత
టిపిసిసి చేనేత విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా గాజుల భగవాన్ నేత అభినందించిన రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: హుస్నాబాద్ ప్రాంత పద్మశాలి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న గాజుల…













