గ్రామాల అభివృద్ధికి నిధులు తెచ్చేది మోదీ ప్రభుత్వం మాత్రమే

గ్రామాల అభివృద్ధికి నిధులు తెచ్చేది మోదీ ప్రభుత్వం మాత్రమే
గ్రామాల అభివృద్ధికి నిధులు తెచ్చేది మోదీ ప్రభుత్వం మాత్రమే పనిచేసిన వారిని గెలిపించండి... గ్రామాల ప్రగతిని వేగవంతం చేయండి పల్లెల్లో చిచ్చుపెడుతున్న పార్టీలకు మీ ఓటుతో బుద్ధి చెప్పండి ఓటు వేసే ముందు ఆలోచించండి: బండి సంజయ్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:…

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ పాత్ర అమోఘం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ పాత్ర అమోఘం
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ పాత్ర అమోఘంఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ ముద్రను తుడిచేయడం ఎవరివల్లా కాదుహుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు విజయ్ దివస్ సందర్భంగా తెలంగాణ తల్లి కి పాలాభిషేకంసిద్దిపేట టైమ్స్. హుస్నాబాద్ :ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా తెలంగాణ రాష్ట్ర…

హుస్నాబాద్ లో మెరుగైన ట్రాఫిక్ నివారణకు కసరత్తు

హుస్నాబాద్ లో మెరుగైన ట్రాఫిక్ నివారణకు కసరత్తు
హుస్నాబాద్ లో మెరుగైన ట్రాఫిక్ నివారణకు కసరత్తుట్రాఫిక్ పోస్ట్ ఏర్పాటుకు ప్రతిపాదనలురద్దీ ప్రాంతాలను పరిశీలించిన సిద్దిపేట ట్రాఫిక్ ఏసిపి సుమన్ కుమార్ సిద్దిపేట టైమ్స్. హుస్నాబాద్ :సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ట్రాఫిక్ నివారణకు చర్యలు తీసుకోనున్నట్లు సిద్దిపేట ట్రాఫిక్ ఏసిపి…

పోలీసు జీపును ఢీ కొట్టిన లారీ.. తప్పిన పెను ప్రమాదం

పోలీసు జీపును ఢీ కొట్టిన లారీ.. తప్పిన పెను ప్రమాదం
పోలీసు జీపును ఢీ కొట్టిన లారీ.. తప్పిన పెను ప్రమాదంస్వల్ప గాయాలతో బయటపడ్డ డ్రైవర్, క్లీనర్సిద్దిపేట టైమ్స్.హుస్నాబాద్ :హనుమకొండ నుండి హుస్నాబాద్ వెళ్తున్న లారీ, పోలీస్ జీపును ఢీకొన్న ఘటన హుస్నాబాద్ మండలంలో అర్ధరాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే... హనుమకొండ నుండి…

ఎమర్జెన్సీ ని తలపిస్తున్న అక్రమ అరెస్టులు

ఎమర్జెన్సీ ని తలపిస్తున్న అక్రమ అరెస్టులు
ఎమర్జెన్సీ ని తలపిస్తున్న అక్రమ అరెస్టులుసంక్షేమ హాస్టల్లలో 114 మంది విద్యార్థులు చనిపోయినందుకా విజయోత్సవాలుఏబీవీపీ సిద్దిపేట జిల్లా కన్వీనర్ సావుల ఆదిత్య సిద్దిపేట టైమ్స్. వెబ్ డెస్క్:ఇందిరమ్మ కాలం నాటి ఎమర్జెన్సీని తలపించే విధంగా విద్యార్థుల పక్షాన విద్యారంగ సమస్యలను ఎత్తిచూపితే…

సీఎం సభ నేపథ్యంలో నాయకుల ముందస్తు అరెస్టులు

సీఎం సభ నేపథ్యంలో నాయకుల ముందస్తు అరెస్టులు
సీఎం సభ నేపథ్యంలో నాయకుల ముందస్తు అరెస్టులుసిద్దిపేట టైమ్స్. హుస్నాబాద్ :తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు హుస్నాబాద్  బహిరంగ సభ కు రానున్న నేపథ్యంలో పోలీసు శాఖ భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. సీఎం పర్యటనకు వ్యతిరేకంగా ఆందోళనలు…

ఆదర్శ మున్సిపాలిటీగా నిలపడానికి అందరూ కృషి చేయాలి

ఆదర్శ మున్సిపాలిటీగా నిలపడానికి అందరూ కృషి చేయాలి
ఆదర్శ మున్సిపాలిటీగా నిలపడానికి అందరూ కృషి చేయాలిసమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్పెండింగ్ పనులపై తీవ్ర అసంతృప్తి. పనుల్లో జాప్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించిన మంత్రిసిద్దిపేట టైమ్స్. హుస్నాబాద్ :రాష్ట్రంలోని ఆదర్శ మున్సిపాలిటీ గా హుస్నాబాదును నిలపడానికి అందరూ కస్టపడి…

సీఎం సభకు వచ్చేవారు ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి

సీఎం సభకు వచ్చేవారు ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి
సీఎం సభకు వచ్చేవారు ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి సభ సజావుగా జరిగేందుకు సహకరించాలిహుస్నాబాద్ ఏసీపీ సౌదారపు సదానందంవాహనదారులకు ట్రాఫిక్, పార్కింగ్ సూచనలుసిద్దిపేట టైమ్స్. హుస్నాబాద్ :తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈ నెల 3 న హుస్నాబాదుకు రానున్న…

అభివృద్ధి పేరిట సీఎం సభ ఎన్నికల ప్రచారం కోసమే

అభివృద్ధి పేరిట సీఎం సభ ఎన్నికల ప్రచారం కోసమే
అభివృద్ధి పేరిట సీఎం సభ ఎన్నికల ప్రచారం కోసమేబీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఐలేని మల్లికార్జున్ రెడ్డిసిద్దిపేట టైమ్స్. హుస్నాబాద్ :శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా అభివృద్ధి పేరిట ఈ నెల 3న సీఎం సభ పెట్టడం ఎన్నికల ప్రచారంలో భాగమేనని…

దేశానికి తెలంగాణ దిక్సూచి కావాలి.. మంత్రి పొన్నం

దేశానికి తెలంగాణ దిక్సూచి కావాలి.. మంత్రి పొన్నం
దేశానికి తెలంగాణ దిక్సూచి కావాలిసీఎం పర్యటనతో అందరిలో కొత్త ఉత్సాహం రావాలి..మంత్రి పొన్నం ప్రభాకర్సభకి ఏర్పాట్లు వేగవంతం చేయాలని అధికారులకు దిశా నిర్దేశంసిద్దిపేట టైమ్స్. హుస్నాబాద్ :ఎన్నికల్లో గెలిచి 2 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా సీఎం సభను హుస్నాబాద్ లో…