జర్నలిస్టులు ఎంత క్లోజ్ అయినా…”క్లోజ్”
జర్నలిస్టులు ఎంత క్లోజ్ అయినా..."క్లోజ్" సిద్దిపేట టైమ్స్ వెబ్ డెస్క్:సాక్షాత్తూ పాలనాధిపతి పేరు పెట్టి పిలిచేంతటి "క్లోజ్" జర్నలిస్టులైనా, తదుపరి సత్వర పీఠం మీద ఉన్న ఉప పరిపాలనాధీశుడికి సదరు ప్రముఖ చానల్ ఓనర్ మరీ క్లోజ్ అయినప్పటికీ, క్లాజ్ (చట్టాల్లో…








