తెలంగాణ ఏర్పాటులో “చిన్నమ్మ” సుష్మా స్వరాజ్ కృషి మరువలేనిది
తెలంగాణ ఏర్పాటులో చిన్నమ్మ సుష్మా స్వరాజ్ కృషి మరువలేనిది హుస్నాబాద్ పట్టణ బిజెపి అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాస్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: నాలుగుకోట్ల ప్రజల చిరకాల ఆకాంక్షనే కాకుండా, ప్రజల అస్తిత్వపు ఆత్మగౌరవ పోరాటం ఈ తెలంగాణ. అమరవీరుల పోరాట ఫలితంగా…













