హుస్నాబాద్ అంటే గల్లా ఎత్తుకునేలా చేస్తా
నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన మెజారిటీ నాలో మరింత బాధ్యతను పెంచింది హుస్నాబాద్ ను ఆదర్శ నియోజకవర్గంగా చేస్తా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్:కరీంనగర్లో పార్లమెంటు ఎన్నికల ఫలితాల అనంతరం మీడియా సమావేశంలో…













