హుస్నాబాద్: పొట్లపల్లి లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
పొట్లపల్లి గ్రామంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ సిద్దిపేట టైమ్స్ హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం లోని పొట్లపల్లి గ్రామంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన హుస్నాబాద్ వైస్ ఎంపీపీ దేవసాని నిర్మల నరసింహారెడ్డి, ఆర్ ఐ రాజయ్య…













