మొంథా తుఫాన్ ప్రభావం.. హుస్నాబాద్‌లో పునరావాస కేంద్రం ఏర్పాటు
హుస్నాబాద్ పట్టణంలో మొంథా తుఫాన్ ప్రభావం.... ప్రజల భద్రత కోసం పునరావాస కేంద్రం, హెల్ప్ డెస్క్ ఏర్పాటు పాత భవనాల్లో నివసించే వారు జాగ్రత్త! .... పాత మున్సిపల్ భవనంలో పునరావాస కేంద్రం హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ గౌడ్ సిద్దిపేట…












