సిద్దిపేటలో మరో ఘటన…మల్లికార్జున వైన్స్ లో బీరులో బూజు, చిలుము
సిద్దిపేటలో మరో ఘటన...మల్లికార్జున వైన్స్ లో బీరులో బూజు, చిలుము పట్టిన దృశ్యంసిద్ధిపేట టైమ్స్ సిద్ధిపేట : సిద్దిపేట: మద్యం తయారీలో రాష్ట్ర ప్రభుత్వం నాణ్యతలు పాటించడం లేదు. ఇప్పటికే అనేక ఆరోపణలు ఎదుర్కొంటుంది. ప్రభుత్వం తీరు అలా ఉంటే.. వైన్స్…













